Navvindi Malle Chendu Lyrics - Abhilasha Telugu LyricsELADec 14, 20231 min readRated NaN out of 5 stars.యురేకా....తార తాతార తతారత్తా....(X2)నవ్వింది మల్లెచెండునచ్చింది గర్ల్ ఫ్రెండుదొరికెరా మజాగ చాన్సుజరుపుకో భలే రొమాన్సుయురేకా సకమిక...నీ ముద్దు తీరేదాకా(నవ్వింది)లవ్వు సిగ్నల్ నాకివ్వగానేనవ్వుకున్నాయ్ నా యవ్వనాలేఆ నవ్వుతోనే కదిలెయ్యగానేనాటుకున్నాయ్ నవనందనాలేఅహ చూపుల్లో నీ రూపంకనురెప్పల్లో నీ ప్రాణంకన్నుకొట్టి కమ్ముకుంటకాలమంత అమ్ముకుంటరపప్ప రపప్ప రపప్ప రపప్పకన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా(నవ్వింది) కస్సుమన్న ఓ కన్నెపిల్లఎస్సు అంటే ఒక కౌగిలింతకిస్సులిచి నే కౌగిలిస్తేఅరె తీరిపోయే నాకున్న చింతనేను పుట్టిందే నీకోసంఈ జన్మంతా నీ ధ్యానంముద్దుపెట్టి మొక్కుకుంటమూడుముళ్ళు వేసుకుంటసబబ్బా రిబబ్బాసబబ్బా సబరిబరబ...ఏడు జన్మలేలుకుంట నేను జంటగా YUREKAA....TAARA TATAARA TATAARATTAA...(X2)NAVVINDI MALLECHENDUNACHINDI GIRLFRIENDUDORIKERAA MAJAAGA CHANSUJARUPUKO BHALE ROMANCUYUREKAA SAKAMIKA...NE MUDDU TEEREDAKA(NAVVINDI)LAVVU SIGNAL NAKIVVAGANENAVVUKUNNAY NA YAVVANAALEAA NAVVUTONE KADILEYYAGAANENATUKUNNAY NAVANANDANALEEAHA CHUPULLO NE RUPAMKANUREPPALLO NE PRANAMKANNUKOTTI KAMMUKUNTAKALAMANTA AMMUKUNTARAPAPPA RAPAPPA RAPAPPA RAPAPPAKANNE EEDU JUNNULANNII JURRUKUNTAA(NAVVINDI) KASSUMANNA OO KANNEPILLAYESSU ANTE OKA KOUGILINTAKISSULICHI NE KOUGILISTEARE TEERIPOYE NAKUNNA CHINTANENU PUTTINDE NEKOSAMEE JANMANTAA NE DHYANAMMUDDUPETTI MOKKUUNTAMUDUMULLU VESUKUNTASABABBAA RIBABBAASABABBAA SABARIBARABA...YEDU JANMALELUKUNTA NENU JANTAGAA(NAVVINDI)
Kommentare